కరుణామయుడికి కరోనా మాస్క్
బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'క్రైస్ట్ ది రిడీమర్' విగ్రహానికి కొత్త లుక్ తెచ్చారు. జీసస్ ఫేస్ మాస్క్ వేసుకున్నట్లు లైట్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు, విగ్రహంపై 'మాస్కులు ప్రాణాలు కాపాడతాయి' అనే సందేశం కూడా కనిపించేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా వారం క్రితం కూడా ఇదే విగ్రహంపై ఒక లైట్ షో ఏర్పాటు చేశారు.
------------------------------------------------------------
The world-famous statue of Christ the Redeemer in Rio de Janeiro, Brazil, has brought a new look. The organizers of the light projection set up the Jesus Face Mask, and the message "Masks Survive" appears on the statue. A light show on the same statue was also set up a week ago, thanks to medical personnel battling corona around the world.
Comments
Post a Comment