సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

ప్రస్తుతం ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కు ఎంతగా అలవాటు పడ్డారో తెలిసిందే! అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినే వారందరూ ఆ ఫుడ్ ను ఎక్కువగా టమాటా సాస్ లేదా చిల్లీ సాస్ తో ఆస్వాదిస్తుంటారని కూడా తెలిసిందే! అయితే ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఆస్వాదిస్తున్న ఈ "సాస్" ఎలా తయారవుతుందో చాలా మందికి తెలియదు. ఒకవేళ అదిగానీ తెలిస్తే ఎవరూ కూడా జీవితంలో మళ్లీ ఎలాంటి సాస్ జోలికి వెళ్లరు.
మరి ఆ సాస్ ఎలా తయారవుతుందో మీరే వీడియోలో చూడండి..

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !