అమెరికాలో ఆ ప్రదేశాల నుంచే రోగ వ్యాప్తి!


అగ్రరాజ్యం అమెరికాను కరోనా కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దేశ పరిపాలనకు కేరాఫ్ అడ్రస్ అయిన వైట్ హౌస్ నుంచి మొదలుకొని వివిధ రాష్ట్రాల వరకూ… ప్రాంతాలతో సంబంధం లేకుండా కరోనా వ్యాప్తి జరుగుతోంది. మరోవైపు అమెరికన్లు లాక్ డౌన్ ఎత్తివేయాలని నినదిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ మేరకు విజయం సాధించారు కూడా. అయితే అలాంటి చోట్ల షాక్ కు గురయ్యే వార్తలు తెరమీదకు వస్తున్నాయి.అంతర్జాతీయ వార్త సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ ప్రకారం – లాక్ డౌన్ నిబంధనలు ఎత్తి వేయించబడిన పలు రాష్ట్రాల్లో కరోనా విస్తృతి పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని వ్యాధిగ్రస్తుల నుంచి ఉద్యోగులకు ఈ మహమ్మారి సోకుతోందని స్పష్టమైంది. ఇక షాకింగ్ విషయం ఏంటంటే…అమెరికన్లు అమితంగా ఇష్టపడే మాంసం ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతోందట. మాంసం ప్యాకింగ్ – ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద నుంచి కరోనా విస్తృతి కొనసాగుతోందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఇటీవల నమోదైన కేసులు దీనికి ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 5వ తేదీ వరకు అమెరికాలోని మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ లు కారాగాల్లోని ప్రాంతాల్లోనే కరోనా కేసులు విస్తృతి పెరిగిన విషయం స్పష్టమైంది. దీంతో ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
------------------------------------------------------

Corona is disturbing America. From the White House, the Keraph's address to the administration of the country, the corona is spreading to various states ... Americans, on the other hand, are shouting for the lockdown to be lifted. Even in some areas people have succeeded to this extent. According to an Associated Press analysis of the international news agency - Corona's size is increasing in many states where lockdown regulations have been lifted. It is evident that employees who go to office are mostly infected with coronary artery disease. The shocking thing is that the corona spread is the most loved by Americans. The Associated Press reports that corona expansions continue at meat-packing and processing centers. From April 28 to May 5, it became clear that the number of corona cases in the US meat processing plants was increasing. This suggests that people should be more careful.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !