ఒక్క ట్వీట్ వల్ల.. లక్ష కోట్లు నష్టం..!


తాను ఉంటున్న ఇళ్లుతో సహా అన్ని అమ్మేస్తానని ఆయన ట్వీటర్ ద్వారా తెలిపారు .కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి .ఇటువంటి సమయంలో స్పేస్ ఎక్స్ సీఈఓ ,టెస్లా వ్యవస్థాపకుడు ఏలన్ మాస్క్ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో టాప్ ట్రేండింగ్ టాపిక్ గా మారింది.

తన తుంటరి ట్వీట్లతో తన సొంత కంపినికి ముప్పు తీసుకురావడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఏలన్ మాస్క్ సుప్రసిద్ధుడు .తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ‘టెస్లా స్టాక్ ధర చాల ఎక్కువ ” అంటూ ట్వీట్ చేసారు.అంతేగాక తన ఇళ్లుతో సహా తన మిగతా ఆస్తులన్నీ అమ్మేస్తానని తెలిపారు.ఈ ఒక్క ట్వీట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ లో టెస్లా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఏకంగా 14 బిలియన్ డాలర్లు అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైనే ఆవిరి అయిపోయింది. దీంతో ఎలాన్ మాస్క్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి కూడా దూరం అయ్యేలా చేసుకున్నాడు.

టెస్లా మార్కెట్ వ్యాల్యూ 141 బిలియన్ డాలర్లు కాగా ,ఎలాన్ మాస్క్ ట్వీట్ ప్రభావం వలన 127 బిలియన్ డాలర్లకు పడిపోయింది .ఓ ఫాలోవర్ అయితే డబ్బులు అవసరమై ఇలా అమ్మకానికి పెడుతున్నారా ? లేక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కు నిరనసనగా ఇలా చేస్తున్నారా ? అని ప్రశ్నించారు.దీనిపై ఎలాన్ మాస్క్ స్పందిస్తూ …డబ్బు అవసరం లేదు ..అంగారకుడిపై ,భూమికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను ..ఆస్తులు కలిగి ఉండడం భారమే తప్ప ఏమి కాదు ..అని తెలిపారు .

ఈ విషయం ఇలా ఉంచితే 2018 లో సైతం ఎలాన్ మాస్క్ ఇలాంటి తుంటరి ట్వీట్ వలన చైర్మన్ పదివి వదులుకోవాల్సి వచ్చింది.అప్పట్లో టెస్లా కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి తప్పుకుంటుందని ,ప్రైవేట్ యాజమాన్య సంస్థగా మారుతుందని ట్వీట్ చేసారు.అంతేకాకుండా దానికి కావాల్సిన వనరులు కూడా సమకూర్చినట్లు వెల్లడించాడు .దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల విలువ పెరిగింది .. ఎలాన్ మాస్క్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని యూఎస్ (sec ) వెల్లడించడంతో అమాంతం షేర్ల విలువ పడిపోయాయి ..ఈ ట్వీట్ కారణంగా మాస్క్ చైర్మన్ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది ..

గతంలో గంజాయి పిలుస్తూ ఓ పాడ్ కాస్ట్ ను ఎలాన్ విడుదల చేసాడు ..ఎలాన్ విడుదల చేసిన ఆ వీడియో కారణంగా షేర్ల విలువ 9 శాతం పడిపోయింది . మాస్క్ కంపెనీ సెక్యూరిటీలకు సంబంధించి కంపెనీ గురించి ఏ వార్త అయినా ట్వీట్ చెయ్యాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ..కానీ ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా ఎలాన్ మాస్క్ ఇన్వెస్టర్లను నిట్టనిలువనా ముంచేస్తున్నాడు ..
-------------------------------------------------------------

He tweeted that he would sell everything, including his homes .All countries have gone into lockdown due to the corona virus .A tweet posted by SpaceX CEO, Tesla founder Elon Mask, has become a top trending topic on social media.

Tesla founder Alan Mask is best known for bringing his own company's threats to his own company .Tela has recently tweeted, "Tesla's stock price is too high" on his Twitter account. Altogether, that is $ 14 billion, about Rs Ayalaku ran out of steam on. This led Elan Mask to step down from his chief executive post.

Tesla's market value was $ 141 billion, while Elan Mask's tweet fell to $ 127 billion .What is a follower? Or are you doing this in protest to Corona, who is trembling the world? Elan Mosk responded that ... "No money is needed.

Putting this into perspective, the chairman of the Elan Mask tweet in 2018 had to forfeit the top ten. Masked comments are abusive Tavamani US (sec) revealed the value of shares fell abruptly forced to retire from the post of chairman of the mask due to ..These tweets ..

In the past, Elan released a podcast called Cannabis. Any news about the company regarding Mask Company securities needs to be approved before tweeting .. But Elan is ignoring Mask Investors.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !