ఈ భర్త మానసిక క్షోభను పట్టించుకునేవారే లేరా..?

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఏమీ పాలుపోక వీడియోలు చేస్తూ సెలెబ్రిటీలు ఎంజాయ్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం ఎంతగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారో తెలిపేందుకు ఓ వివాహిత యువకుడు చేసిన ప్రయత్నమే ఈ వీడియో! సెలెబ్రిటీలు తమ అభిమానులకు ఆనందం పంచడానికి వీడియోలు చేస్తుంటే.. ఈ సారేమో తన లాంటి మధ్య తరగతి పెళ్లైన యువకుల దయనీయ స్థితిని కేవలం 30 సెకండ్ల వీడియో ద్వారా వివరించి 'వార్చేశాడు' !

కావాలంటే ఈ వీడియో చుడండి..


Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

హత్య చేయగల భర్తలను ముందే పసిగట్టవచ్చు!

బిర్యానీని బిర్యానీ అనే ఎందుకంటారు ?