పోలీసులను చూసి "పోసుకున్న" బీజేపీ నాయకుడు !
పారిశుధ్యం విషయంలో ప్రథమ స్థానంలో నిలిచిన బీజేపీ పాలిత ఇండోర్ నగరం కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో మాత్రం వెనుకబడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఇక్కడి అధికారి పార్టీ నాయకులే కారణం కావడం గమనార్హం! స్థానిక బీజేపీ నాయకులు యథేచ్ఛగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి శనివారం ఇక్కడ చోటుచేసుకున్న సంఘటన ఇందుకు సాక్ష్యంగా నిలవడంతోపాటు బీజేపీ నాయకులను తలదించుకునేలా చేసింది. ఇక్కడి బిజెపి నాయకుడు ప్రతాప్ సింగ్ కెల్వా థన్ నలుగురు స్నేహితులతో కలిసి పశుగ్రాసం దుకాణాన్ని శనివారం ప్రారంభించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసుల దృష్టి దుకాణంపై పడి, ఓ బృందం దర్యాప్తు కోసం సంఘటన స్థలానికి చేరుకుంది. పోలీసులను చూడగానే బిజెపి నాయకుడు ప్రతాప్ సింగ్ కెల్వా తన ప్యాంటులోనే మూత్రం పోసుకున్నాడు. బిజెపి నాయకుడి ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానిక బీజేపీ నాయకత్వం సదరు నాయకుడికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం.
----------------------------------------------------
There are allegations that the BJP-ruled Indore city, which is the number one priority in sanitation, is falling behind in coronary outbreaks. The official party leaders are responsible for this! Local BJP leaders are apparently violating lockdown rules. The incident that took place here on Saturday was a testament to this and caused BJP leaders to confront. BJP leader Pratap Singh Kelva Thane opened a livestock shop on Saturday with four friends. The sight of the then-patrolling police fell on the shop, and a team reached the scene of the investigation. BJP leader Pratap Singh Kelva had urinated in his pants while watching the police. This video of the BJP leader is going viral on social media. It is reported that the local BJP leadership has rebuked the leader for the incident.
Comments
Post a Comment