కరోనా పరీక్షలు చేయడం ఎందుకంత కష్టం ?


ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించాలంటే, వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం చాలా అవసరం. అలా చేసినప్పుడు అది ఇప్పటివరకూ ఎంతమందికి వ్యాపించింది, ఎంతమందిలో తీవ్రంగా ఉంది, ఎంతమందిని వేరుగా ఉంచాలి అనే విషయం తెలుస్తుంది.

కోవిడ్-19 టెస్ట్ కిట్ల కొరత దానికి అత్యంత పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. అన్ని దేశాల్లో ఒకే పరిస్థితి ఉంది. వేరే దేశాల నుంచి టెస్టింగ్ కిట్లు, మెడికల్ పరికరాలు తెప్పించినా, సమయానికి వారి దగ్గరకు చేరుకోవడం, శాంపిల్ సేకరించడం ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది. అంతే కాదు, కరోనా టెస్ట్ ఎలా చేయాలనేది కూడా అందరికీ తెలిసిన విషయం కాదు.

ఇప్పటివరకూ ఏ దేశాలు కరోనా టెస్టులు చేయడంలో వేగంగా చర్యలు తీసుకున్నాయో, అక్కడ మాత్రమే కోవిడ్ వ్యాప్తి తగ్గడం కనిపిస్తోంది. దక్షిణ కొరియా జనవరి 20న మొదటి కరోనా కేసు బయటపడగానే, దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు ప్రారంభించింది. ఆరు వారాల తర్వాత మార్చి 16న ఆ దేశం ప్రతి వెయ్యి మందిలో 2.13 మందికి పరీక్షలు చేసే స్థితిలో నిలిచింది.

---------------------------------------------

The number of Covid-19 patients worldwide is growing rapidly. To reduce corona spread, it is essential to have as many tests as possible. When it does so, it will reveal how far it has spread, how serious it is, and how many should be set apart.

The biggest obstacle to this is the shortage of Kovid-19 test kits. The same situation exists in all countries. Although testing kits and medical equipment from other countries are available, getting to them in time and collecting samples is a big challenge. Not only that, but how to do a corona test is also not something everyone knows.

So far, only countries have seen rapid decline in coronary tests, and there has been a decrease in covidal spread. South Korea launched a nationwide coronation hearing on January 20, when the first corona case was unveiled. Six weeks later, on March 16, the country was in a state of testing 2.13 out of every thousand people.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !