కశ్మీర్‌లో భూ ప్రకంపనలు
గురువారం మధ్య రాత్రి కశ్మీర్‌లో భూకంపం సంభవించినట్లు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారి ఒకరు ధృవీకరించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 గా నమోదైనట్లు ఆయన వివరించారు. తాకిందని కశ్మీర్_వెదర్ తెలిపింది. భూకంప కేంద్రం అక్షాంశం 36.54 నార్త్, 71.29 తూర్పు రేఖాంశం వద్ద 212 కిలోమీటర్ల లోతులో ఉందని ఆయన చెప్పారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉందని, కశ్మీర్‌లో దాని ప్రకంపనలు కనిపించాయని, కానీ దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలూ జరుగలేదని ఆయన పేర్కొన్నారు.
---------------------------------------------------------------------------------
An earthquake, measuring 4.5 on Richter Scale, hit Kashmir on the intervening night of Thursday & Friday, Kashmir_Weather said. No loss of life or property was reported. The epicenter of the quake was at a depth of 212km at latitude 36.54 North & longitude 71.29 East, he said. Kashmir_Weather added, the earthquake was felt at time of 19:51:36.6 UTC (01:21:36.6 IST). He further said, the epicenter of the earthquake was near Afghanistan-Tajikistan Border Region & its tremors were felt in Kashmir.
Comments
Post a Comment