నిష్కల్మష ఔదార్యం!



ఫోటోలో కూరగాయల బస్తా మోస్తున్నది మహిళ కూలీ కాదు! లాక్ డౌన్ క్లిష్ట సమయంలో ఈమె తన వంతు బాధ్యతగా నిరుపేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయాలనుకుంది. కానీ పాపం ఆమెకు కూరగాయలు తెచ్చేందుకు కూలీలు దొరకలేదు. దీంతో తనే కూలీలా మారి దానం చేయడానికి తెచ్చిన కూరగాయల బస్తాను ట్రక్ నుంచి దించుకుంటోంది. సేవ చేయాలనే తలంపు ఉండాలే గానీ ఎవరి సాయం అవసరం లేదని నిరూపిస్తోంది. ఇంతకు ఈమె పేరు చెప్పలేదు కదా! పేరు శిరీషా రెడ్డి, ఉండేది నెల్లూరులో.. ఈమె మూటలెత్తుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుండటంతో శిరీషారెడ్డి నిష్కల్మష ఔదార్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !