మస్జిదులో విరిసిన మతసామరస్యం..


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడులోని
నూజివీడు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జి కింద 15 మంది సాధువులు మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడుతుంటే అదే ప్రాంతంలో ఉన్న మసీద్ దగ్గర ముస్లిమ్స్ భోజనం ఏర్పాటు చేశారు మొగల్ మస్తాన్ గారు మొగల్ సాయి గారు మొగల్ ఖాదర్ భాష గారు మొగల్ హుస్సేన్ గారు ఏర్పాటు చేశారు మే 3 తారీకు వరకు ఇది కొనసాగాలని ఇన్షా అల్లా

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !