అనుమానాస్పదంగా యాంకర్ మృతి !
ఇటీవలి కాలంలో బుల్లితెర నటీమణులు అనుమానాస్పదంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యాంకర్, సీరియల్ నటి శాంతి (విశ్వశాంతి) గురువారం కన్నుమూశారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్ కాలనీలో నివాసం ఉండే శాంతి నాలుగు రోజులుగా ఇంటి నుండి బయటకి రావడం లేదు. అనుమానం వచ్చి చుట్టు పక్కల వారు చూడగా, గదిలో ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, లేక మరేమైన కారణం తో చనిపోయారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
---------------------------------------------------------------------------------
The recent death of suspicious actresses in the recent past is worrying. The latest anchor, serial actress Shanti (Viswasti), passed away Thursday. Peace of residence at Ellareddy Goode Engineers Colony, under the Essar Nagar Police Station, has been absent from home for four days. She looked around and saw her corpse in the room. Knowing the information, the police reached the scene and registered the case. Police are investigating whether she committed suicide or was killed with some other cause.
Comments
Post a Comment