సరుకుల కోసం బైటికొస్తే.. కొట్టి చంపేశారు..



కరోనా వల్ల జనాలు చస్తారో లేదో తెలియదు గానీ కొంతమంది మతతత్వవాదుల అత్యుత్సాహం వల్ల, మరికొంతమంది పోలీసుల "అతి" వల్ల చనిపోతున్న సంఘటనలు మాత్రం ఇప్పుడు దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లా, మహేశ్వర్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడి టీబు అనే ఓ గిరిజన కుర్రాడు బయటకు వచ్చాడనే నెపంతో పోలీసులు తీవ్రంగా చితకబాదడంతో మరణించాడు. గాయపడ్డ టీబూను అతడి తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే టీబూ మరణించాడని డాక్టర్లు తేల్చేశారు. స్థానికుల ప్రకారం టీబూ రేషన్ కొనడానికి ఇంటి నుండి బయటకు వచ్చాడు, ఇది చుసిన పోలీసులు అతన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు.  వార్త దావానలంలా వ్యాపించడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఖండించింది.
---------------------------------------------------------------------------------
It is not known whether people were killed by the corona or because of the excitement of some religious people, while the deaths of some police "extremists" are now emerging somewhere in the country. The same incident took place in Maheshwar Tahsil, Khargone district of Madhya Pradesh. Tibu, a tribal boy, died after being severely tortured by the police. His father was taken to the hospital with a wounded teebo. Doctors have confirmed that Teeboo has already died. According to the locals, Teebu came out of the house to buy a ration, which was severely beaten by the police. He died. The Madhya Pradesh Congress Party condemned the incident on its official Twitter account.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !