ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన హైదెరాబాదీలందరూ సేఫ్..

ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీఘీ మర్కజ్ సమావేశానికి హాజరై తిరిగి హైదరాబాద్ వచ్చిన కరోనా అనుమానితులందరికీ నెగటివ్ రిపోర్ట్ వచ్చిందనే ఓ అసలైన వీడియో ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతోంది. మీడియా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నందునే తాము ఇలా వీడియో క్లిప్ ద్వారా సమాచారమిస్తున్నామని వీడియో మేకర్లు తెలిపారు. తమను క్వారంటైన్ సెంటర్కు ఏప్రిల్ 1న తీసుకొచ్చారనీ, ఇప్పుడు తామందరినీ ఇళ్లకు పంపిస్తున్నారని వారు వీడియోలో చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ఏప్రిల్ 8 రోజున తయారు చేసినట్లు తెలుస్తోంది.

-----------------------------------------------------------------------

An original video of all the Corona suspects returning to Hyderabad after attending the Delhi Nizamuddin Tablighi Markaz conference has now surfaced on the net. The video makers said they were communicating this through a video clip because the media was misleading them. They say in the video that they were brought to the Quarantine Center on April 1 and are now sending all of them home. The video appears to have been made on April 8.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !