తప్పుడు పోస్టులు పెట్టిన తప్పుడు నాయకుడి అరెస్ట్
కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమని సోషల్ మీడియాలో అసత్య పోస్టులు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నాయకున్ని అక్కడి పోలీసులు ఏప్రిల్ 4న దేవానంద్ దేవరాజ్ అనే బీజేపీ నాయకుడు ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. వాటిని చదివిన ఇక్బాల్ సిద్దిఖీ అనే యువకుడి ద్వారా ఈ విషయం కొల్హుయ్ ఏరియా పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ సైబర్ సెల్ తో దర్యాప్తు చేసి ముస్లింల పట్ల విషం వెదజల్లుతున్న పోస్టులను చూశారు. తరువాత ఏప్రిల్ 5న ఆ అధికార పార్టీ దుండగున్ని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సోషల్ మీడియా ద్వారా అతను ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. మహారాజగంజ్ ఎస్పీ విచారణ జరిపి దేవానంద్ దేవరాజ్ దృష్టికి ఈ సంఘటన చేరడంతో ఆయన సూచనా మేరకు నిందితుడు దేవానంద్ దేవరాజ్ ను అరెస్ట్ చేసి ను జైలుకు పంపామని కొల్హుయ్ ప్రాంత ఎస్‌ఓ రామ్‌సాహయ్ చౌహాన్ చెప్పారు. ఈ సందర్బంగా ఎస్ఓ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
------------------------------------------------------------------------------
On April 4, Devanand Devaraj, a BJP leader in Uttar Pradesh's Maharashtraganj district, made false comments on Muslims. It was through a young man named Iqbal Siddiqui who read them that the matter came to the attention of the Kolhui area police. The district SP investigated with the cyber cell and looked at the posts of poisoning towards Muslims. On April 5, the FIR was lodged and arrested. He claimed that he was trying to provoke people through social media. "The incident was brought to the attention of Devanand Devaraj after Maharajganj SP's inquiry and he was arrested on the instructions of Devanand Devaraj. On this occasion, the SO warned that stern action would be taken against those spreading rumors on social media.
Comments
Post a Comment