యువ అధికారి ధాటికి కరోనా కట్టడి !


కరోనా నియంత్రణకు రాజస్థాన్ రాష్ట్రంలోని భీల్వారా ఏరియా సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ టీనా డాబి చేపడుతున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆమె అనుసరించిన పద్ధతులనే కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్నారు. మరి ఈ యువ అధికారి మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎం చేసిందంటే.. 

భిల్వారాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ సామాన్యులతోపాటు వైద్యులకు కూడా సోకుతోందని తెలియగానే టీనా డాబీ భీల్వారా మొత్తాన్ని మూసివేసింది. స్క్రీనింగ్, పరీక్షల నిష్పత్తిని పెంచడం ద్వారా పౌరులందరినీ తనిఖీ చేయడం ప్రారంభించారు. ఫలితంగా ఇప్పుడు భీల్వారా మొత్తం ఇప్పుడు కరోనా రహిత వారీగా గుర్తించబడింది. ఇదిలా ఉంటే, టీనా డాబి UPSC తోపాటు IAS లో టాప్ ర్యాంకర్ కావడం గమనార్హం!
--------------------------------------------------------------------------------------------

The actions of Tina Dabi, Sub-Divisional Magistrate of Bhilwara Area of ​​Rajasthan State to control the corona, are being applauded nationwide. In many parts of the country, her methods are now being implemented for corona building. And this is what the young officer did to combat the pandemic. 

Tina Dobi shut down Bhilwara when it was learned that the coronavirus virus was spreading rapidly in Bhilwara and also infected doctors as well. All citizens started checking by increasing the ratio of screening and testing. As a result the whole of Bhilwara is now recognized as corona-free. Meanwhile, Tina Doby is the top ranking in IAS along with UPSC!

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !