కరోనాతో పోరులో అమరుడైన ముస్లిం డాక్టర్


కరోనా మహమ్మారి మరో అత్యుత్తమ వైద్యున్ని బలి తీసుకుంది. కరోనా ప్రబలినప్పటి నుంచి కొన్ని వందల మంది పేషంట్లను పరీక్షించిన భారత సంతతికి చెందిన ముస్లిం డాక్టర్ జీషాన్ హైదర్ ఆబిదీ సోమవారం కరోనాకే బలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని అంరోహ ప్రాంతానికి చెందిన జీషాన్ డాక్టరుగా లండన్లో స్థిరపడ్డారు. ఆయన తన చివరి శ్వాస వరకు కూడా కరోనా బాధితులకు సేవలందించారని తోటి డాక్టర్లు కొనియాడారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ జీషాన్ మృతి తీరని లోటని తెలుపుతూ వారు నివాళులర్పించారు. డాక్టర్ జీషాన్ తన కుటుంబానికి చెందిన ఓ చిన్నారితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
---------------------------------------------------------------------------------
The Corona pandemic has sacrificed another outstanding doctor. Indian doctor Jishan Haider Abidi of Indian origin, who has tested hundreds of patients since the corona outbreak, was found dead on Monday. Zeeshan, a native of Aroha in Uttar Pradesh, settled in London as a doctor. Fellow doctors say that he served the corona sufferers until his last breath. They paid tribute to Dr. Jeeshan, who died in such a difficult situation. The photo of Dr. Zeeshan landing with his family's little girl is now going viral on the internet.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !