బాబు పేరు 'కొవిడ్'‌.. పాప పేరు 'కరోనా'..



ఛత్తీస్గఢ్కు చెందిన మహిళ పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. పిల్లలకు ఆమె ముద్దుగా కొవిడ్, కరోనా అని నామకరణం చేసింది. బాబు పేరును కొవిడ్  గా, పాప పేరును కరోనాగా పెట్టింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీతివర్మ(27) అనే గర్భిణి తన భర్తతో కలిసి రాయ్పూర్లో ఉంటుంది.

గర్భిణికి నెలలు నిండడంతో మార్చి 26 రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను 102 వాహనంలో రాయ్పూర్లోని డాక్టర్బీఆర్అంబేడ్కర్మెమోరియల్ఆస్పత్రికి తరలించారు. మార్చి 27 తెల్లవారుజామున ఒకే కాన్పులో పాప, బాబుకు జన్మనిచ్చింది. తనకు, పిల్లలకు గుర్తుండేలా వారికి నామకరణం చేయాలని భర్తతో తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఇద్దరి అభిప్రాయం మేరకు పాపకు కరోనాగా, బాబుకు  కొవిడ్ గా నామకరణం చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.

మార్చి 22 జనతా కర్ఫ్యూ రోజున ఉత్తరప్రదేశ్గోరఖ్పూర్లో పుట్టిన పాపకు కరోనా అని పేరు పెట్టారు. మార్చి 30 డియోరియా జిల్లాలోని ఖుకుందు గ్రామంలో జన్మించిన బాబుకు అతని తల్లిదండ్రులు లాక్డౌన్అని నామకరణం చేశారు.
--------------------------------------------------------------------------------
A woman from Chhattisgarh gave birth to two old twins. She nicknamed it Kovid, Corona for the children. Babu's name is Kovid and Papa's name is Corona. Preetivarma, 27, from Uttar Pradesh, is in Raipur with her husband.

Pregnant women have been experiencing menstrual pains on the night of March 26. She was rushed to Dr BR Ambedkar Memorial Hospital, Raipur, in 102 vehicles. On the morning of March 27, Baba gave birth to Baba in the same corner. She shared her opinion with her husband that they should be named for him and his children. According to the opinion of the two sinners are named as Corona and Babu as Kovid. The talismans are healthy.

The coroner was born in Gorakhpur, Uttar Pradesh on January 22, the day of Janata curfew. Born on March 30 in the village of Khukundu in Deoria district, his parents named him Lockdown.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !