మర్కజ్ పై అబద్ధాలు ప్రసారం చేసిన పాత్రికేయులపై కేసు


కరోనా కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కి అవమానాలపాలైన తబ్లీఘీ జమాత్ ఢిల్లీ మర్కజ్ పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన ముగ్గురు పాత్రికేయులపై కేసు నమోదైంది. 
మహారాష్ట్ర నివాసి షోయబుల్లా ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు ఎబిపి న్యూస్ (ఎబిపి న్యూస్) చీఫ్ ఎడిటర్‌ అశోక్ కుమార్, రొమానా ఇస్రార్ ఖాన్, రుబికా లియాఖత్, ఇండియా టీవీకి చెందిన రజత్ శర్మ, జీ న్యూస్‌కు చెందిన సుధీర్ చౌదరిపై నకిలీ, అసత్య వార్తలు ప్రసారం చేసినందుకు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులపై 295ఎ సెక్షన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
-------------------------------------------------------------------------

A case has been registered against three journalists who have been taunting false news about Tablighi Jamaat, the Delhi Markaz, who have been the subject of insults across the country due to corona. 

The Maharashtra police have lodged a complaint with Maharashtra resident Shoaibullah on the complaint made by ABP News (ABP News) Chief Editor Ashok Kumar, Romana Israr Khan, Rubika Liaquat, India TV's Rajat Sharma and Zee News's Sudhir Chaudhary. Maharashtra police have registered a case alleging that section 295A of the accused was deliberately inflamed by religious hatred.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !