ప్రాణం తీసిన కూరగాయల గొడవ
కూరగాయల కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఢిల్లీలోని ఫరాష్ బజార్ ప్రాంతంలో నివసించే మనీష్ తన ఇంటికి కూరగాయలు తీసుకురాగా, వాటిని పొరుగింటి నన్హె అనే వ్యక్తి దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన మనీష్ నన్హెతో గొడవకు దిగాడు. ఈ గొడవను మనీష్ తండ్రి అడ్డుకోవడానికి యత్నించగా, నన్హె సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా మనీష్ తండ్రిపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో నన్హె వృద్ధుడి తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించేసరికే చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి, నిందితుడు నన్హె కోసం గాలిస్తున్నారు.
---------------------------------------------------------------------------------
A man murdered his elderly neighbour in Delhi's Farash Bazaar area
amid the national lockdown. The victim was beaten to death by his neighbour who
tried to steal the elderly man's vegetables. As the senior citizen raised his
voice against the theft, the neighbour beat him to death with a lathi. The
victim's son Manish, a resident of Sanjay Colony, was walking towards his home
after buying vegetables when he got into an altercation with a youth named
Nanhe.
After this, Nanhe tried to snatch Manish's vegetables. When Manish's
father tried to break the fight between the two but Nanhe started attacking the
senior citizen. He rained a blow on the elderly man's head leading to the
victim collapsing on the spot. Nanhe managed to steal the vegetables and run
away. When the victim was rushed to the hospital, he was declared brought dead
by the doctors. The police have sent the body for postmortem and are on the
lookout for Nanhe.
Comments
Post a Comment