కరోనాకు కారణం పిల్లులా ?


కరోనా వ్యాప్తికి పిల్లులే కారణమా అంటే.. కాదనలేమని అంటున్నారు పరిశోధకులు! బెల్జియం దేశంలో ఓ పిల్లి ద్వారా  యజమానికి కరోనా సంక్రమించింది తేలడంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లుల్లో ఒకదాని నుంచి ఇంకోదానికి వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే బాంబును  పేల్చారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఓ పిల్లికి కరోనా వైరస్ ఇంజక్షన్ ఇచ్చి, దీంతోపాటు మరో రెండు పిల్లులను కలిపి ఒకే ఉంచారు. తర్వాత వాటిని పరీక్షిస్తే ఇంజక్షన్ చేసిన పిల్లితో ఉంచిన మరో పిల్లికి వైరస్ సోకినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత  పరిస్థితుల్లో మనుషులు పిల్లుల నుంచి దూరంగా ఉండటమే మంచిదని సూచించారు. ఇదిలా ఉంటే కుక్కలు, కోళ్లు, పందులకు కరోనా వైరస్ సోకే అవకాశాలు కూడా లేనట్లు  తేల్చారు. కానీ పిల్లుల నుంచి జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
---------------------------------------------------------------------------------
Cats are the cause of corona outbreaks. Scientists are now investigating the cause of coronavirus infection in Belgium by a cat. One of the cats was bombed with the possibility of spreading the virus from one to another. For this purpose, scientists injected a cat with a corona virus and put two other cats together. Testing them later found that another cat with an injected cat was infected. Against this backdrop, it is advisable for humans to stay away from cats. However, dogs, chickens, and pigs have not been exposed to coronavirus. But scientists want to be wary of cats.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !