మిట్ట మధ్యాహ్నం.. లోకం నిర్మానుష్యం..
కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వైరస్ ధాటికి ఆయా దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో లాక్‌డౌన్ అమలు అవుతోంది. అయితే గతంలో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. మిట్టమధ్యాహ్నం వేళ రోడ్లు బోసిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడి 64,772మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 12 లక్షలకు పైగా పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత్‌లో 102మంది మృతి చెందగా, 3,373 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.
---------------------------------------------------------------------------------
Corona pandemonium sweeps
the world. Countries are trembling with the virus. On the other hand, lockdown
is being implemented in many countries. Whereas previously crowded areas have
now become desolate. By midday the roads were blurry. A total of 64,772 people
have died of coronavirus worldwide. More than 12 lakh cases have been reported.
There were 102 deaths in India and 3,373 positive cases.
Comments
Post a Comment