అబద్దపు వార్తలను చీల్చుకొని ఒక్కటొక్కటిగా బైటికొస్తున్న నిజాలు..
యావత్ భారతదేశం కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, వీడియోల ఆధారంగా మొత్తం ముస్లిం సమాజాన్ని కరోనా వ్యాప్తిలో దోషిగా చూస్తోంది. నిజానిజాలు తెలియని ప్రజలే కాకుండా, ఏకంగా మంత్రులు కూడా ఈ అసత్య ఆరోపణలను నమ్మి ముస్లింలను నేరస్థులుగా ప్రకటించేశారు. కానీ, ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఆ వార్తలన్నీ అబద్దమని, ఆ వీడియోలన్నీ కల్పితాలని బైటకు వస్తున్నా.. అప్పుడు ఈ అసత్య వీడియోలనే ఆధారంగా చేసుకొని ముస్లింలపై తమ అక్కసు వెళ్లగక్కిన 'గోదీ మీడియా'.. ఇప్పుడు బైటికొస్తున్న నిజాలను మాత్రం తమ పత్రికలూ ఛానళ్లలో రాకుండా జాగ్రత్తపడుతూ ఎప్పటిలాగే ముస్లింలపై వివక్ష చూపుతోంది. కానీ, మన సలాం తెలంగాణ బ్లాగ్ స్పాట్ మాత్రం తనకు అందిన ఆ అబద్దపు వీడియోలు.. వాటి వెనుకున్న నిజాలను ఇలా మీ ముందుకు సాక్ష్యాలతో తీసుకువచ్చింది.
అవే ఇవీ..
#1_వ_అబద్ధం: "తబ్లిక్ జమాత్ ముస్లిములు వైద్యసిబ్బందిపై ఉమ్మేశారు"
#2_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ముస్లిములు ఆహారపదార్ధాలపై ఉమ్మేస్తున్నారు”
#3_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ముస్లిములు ఫ్రూట్స్ పై ఉమ్మేస్తున్నారు”
#4_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ముస్లిములు పాట్నా, కుర్జీ మసీదులో దాక్కున్నారు”
#5_వ_అబద్ధం: “మధ్యప్రదేశ్ ఇండోర్ లో ముస్లిములు డాక్టర్ల పై దాడి చేశారు”
#6_వ_అబద్ధం: “తబ్లిక్ జమాత్ ముస్లిములు రాయపూర్ లో డాక్టర్లపై ఉమ్మేశారు”
#7_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ఓ ముస్లిం బ్రెడ్ పై ఉమ్ముతున్నాడు"
#8_వ_అబద్ధం: “నిజాముద్దీన్ మసీదులో కరోనా వ్యాప్తి చేయటానికి ముస్లిములు తుమ్ములు, దగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారు”
#9_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ఢిల్లీ తబ్లిక్ జమాత్ ముస్లిం పోలీసులపై ఉమ్మేశాడు”
#10_వ_అబద్ధం: “తబ్లిక్ జమాత్ ముస్లిములు ఐసోలేషన్ వార్డులో నగ్నంగా తిరిగారు”
#11_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ముస్లిములు కరెన్సీ నోట్లపై ఉమ్ముతున్నారు”
#12వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి తబ్లిక్ జమాత్ ముస్లిములు ప్లేట్లు, స్పూన్లు నాకేస్తున్నారు”
#13_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి కర్నాటకలో తబ్లిక్ జమాత్ సభ్యులు డాక్టర్లపై ఉమ్మారు”
#14_వ_అబద్ధం: “మొరదాబాద్ లో డాక్టర్లపై ముస్లిములు కావాలనే దాడి చేశారు”
#15_వ_అబద్ధం: “కరోనా వ్యాప్తి చేయటానికి ఇండోర్ లో ముస్లింలు కరెన్సీ నోట్ల పై ఉమ్మి పారేస్తున్నారు?
#16_వ_అబద్ధం: “ముస్లిములు హిందూ సాధువులపై దాడి చేసి చంపేశారు?
అసలు నిజం:
Rejecting the claims that members of Tablighi Jamaat had spat on doctors after they were being evacuated from Nizamuddin Markaz, A woman claiming to be a medical officer, who was a part of the team responsible for evacuating the mosque in Nizamuddin Markaz has said that Tableeghis never misbehaved w...
Comments
Post a Comment