ఐసోలేషన్ వార్డులో ఆత్మహత్య
ఓ 60 ఏళ్ల కరోనా అనుమానిత వృద్దుడు వ్యక్తి శుక్రవారం తమిళనాడులోని అరియలూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డ్ లోపల సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. కేరళలో కూలీగా పనిచేస్తున్న ఈ వ్యక్తి మార్చి 23 న జిల్లాలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి ఇంటి నిర్బంధంలో ఉన్నాడు. అతను ఏప్రిల్ 6 న స్వచ్ఛందంగా అరియలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఇతనికి జ్వరం, దగ్గు వంటి COVID-19 లక్షణాలు ఉన్నందున వైద్యులు అతని నమూనాలను తీసుకొని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అరియలూర్ జిల్లా కలెక్టర్ డి.రత్నా తెలిపారు. ఇదిలా ఉంటే రోగి నమూనాల ఫలితాలు కరోనా నెగటివ్ రావడం గమనార్హం!
----------------------------------------------------------------------------------------------------------
A 60-year-old corona suspect was found hanging from a ceiling fan inside the Isolation Ward of Ariyalur district government hospital in Tamil Nadu on Friday. The man, who works as a laborer in Kerala, returned to his home village in the district on March 23 and was under house arrest. He voluntarily arrived at Ariyalur Government Hospital on April 6th. Ariyalur district collector D Ratna said the doctors had taken his samples to the Isolation Ward as he had symptoms of fever and cough like COVID-19. However, the results of the patient samples are noteworthy!
Comments
Post a Comment