అయ్యో పాపం.. అయోధ్య కోతులు..!
అయోధ్య నగరం.. భక్తులతో గుళ్లు ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. ఎప్పుడూ భక్తులతో రద్ధీగా ఉండే ఈ ప్రదేశం కరోనా ప్రభావంతో గుళ్లు మూతబడ్డాయి. దాంతో భక్తుల రాక తగ్గింది. భక్తులు ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునే కోతులకు ఆహారం దొరక్క బక్కచిక్కిపోతున్నాయి. కడుపు కాలడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. అయోధ్యలోని జనంపై దాడికి దిగుతున్నాయి.
ఆకలికి తట్టుకోలేక మందలు మందలుగా ఇళ్లలోకి చొరబడుతున్నాయి. అడ్డుకున్నవారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయోద్యలో 7,000 నుంచి 8,000 కోతులు ఉన్నాయి. ఇన్నేళ్ల చరిత్రలో వానర జాతికి ఇంత కష్టం ఎప్పుడూ రాలేదు. భక్తులు ఇచ్చే అరటిపండు, రొట్టె, పూరి లాంటివి వారు పెడితేనే తినేవి. అంతేకాని లాక్కునేవి కాదంటున్నారు అక్కడి ప్రజలు. కరోనా వల్ల గుళ్లకు జనం రావడం మానేయడంతో పాపం వానరులు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. ఇంతకుముందు గ్రాసరీ షాపులు ఉన్నవాళ్లు పప్పులు, ధాన్యాలు వంటి ఆహారపు గింజలు కోతులకు వేసేవారు. ఇప్పుడు అలావేస్తే వారికే సరిపోదు. కొనుక్కోవడానికి కూడా సదుపాయం లేదు. అలాంటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలంటున్నారు షాపు యజమానులు. అయితే.. కోతుల కోసం రొట్టెలు, ధాన్యాలు అందిస్తున్నట్లు స్థానిక అధికారులు చెబతున్నారు. వాటితో కోతుల ఆకలి తీరడం లేదంటున్నారు ప్రజలు.
---------------------------------------------------------------------------------
Ayodhya City.. Pilgrimage with the devotees is always in trouble. The region, which was always hostile to the devotees, was covered with corona influence. The arrival of the devotees was great. Devotees are offering food to the monkeys who fill the stomachs with an offer. Stomachs are behaving madly. The people of Ayodhya are under attack.
The herds are infiltrated into herds, unable to cope with hunger. Attacking and injuring those who resisted. There are 7,000 to 8,000 monkeys in Ayodhya. The Vanara race has never been more difficult in the history of the past. Devotees eat bananas, bread and puri when they grow up. Citizens are not what they want. Sin coroners are not distracted by the coronavirus due to the coronavirus population. Previously, grocery stores used to feed monkeys with food items such as lentils and grains. Doing so now will not work for them. There is also no access to buy. Shop masters want to be vigilant. However, local authorities say they are providing bread and grains for the monkeys. Citizens are not going to starve the monkeys with them.
Comments
Post a Comment