కరోనాతో ఆంగ్ల నటి మృతి
కరోనాతో ప్రముఖ బ్రిటిష్ నటి హిల్లరీ హీత్ శుక్రవారం మృతిచెందారు. ఈ విషయాన్ని ఆమె మనుమడు అలెక్స్ విల్లియమ్స్ పేస్ బుక్ ద్వారా ప్రకటించి ధృవీకరించారు. 74 ఏళ్ల హిల్లరీ బ్రిటన్లోని లివర్పూల్ ప్రాంతంలో జన్మించింది. 1968లో 'విచ్ ఫైండర్ జనరల్' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన హిల్లరీ 1995లో 'ఆఫుల్ల్లీ అడ్వెంచర్', 1997లో 'నిల్ బై మౌత్' అనే సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. హిల్లరీ మృతితో తమ కుటుంబంతోపాటు ఆమె అభిమానులు శోకసంద్రంలో ఉన్నట్లు మనుమడు అలెక్స్ తెలిపారు.
--------------------------------------------------------------------------------------------
Celebrity British actress
Hillary Heath passed away Friday with Corona. This was confirmed and confirmed
by her grandson Alex Williams' Pacebook. 74-year-old Hillary was born in the
Liverpool area of Britain. Hillary made her film debut in 1968 with
"Witch Finder General" and became very popular with 1995's "Offensively
Adventure" and 1997's "Nil by Mouth". Grandson Alex said that
her fans along with her family were in mourning for Hillary's death.
Comments
Post a Comment