వీళ్లు విధి వంచిత పిల్లలు.. సాయం కోసం ఎదురుచూపులు


మన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలంలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విధివంచిత పిల్లలు తండ్రిని కోల్పోయి, తల్లి అనారోగ్యం బారిన పడగా ఏ ఆధారం లేక ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లికి చెందిన చీలుముల రమేశ్ కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ అందరూ 7 ఏళ్ల లోపు ఊహ తెలియని వారే! ఇతని భార్య అనారోగ్యం తో బాధ పడుతోంది. రమేష్ కూలి పని చేసుకుంటు కుటుంబాన్ని పోషించే వాడు. కానీ విధి ఆడిన వింత నాటకం లో ఇతను గెలవలేక పోయాడు. ఇతని కడుపులో పేగుకు గత సంవత్సరం పుండు అయింది, సరైన వైద్యం చేయించే స్థోమత లేక పుండు పెద్దదై చనిపోయాడు. అనారోగ్యం తో బాధ పడుతున్న భార్య , చిన్నపిల్లలు ఇతని మరణంతోే ఇప్పుడు వారయ్యారు. అతని దహన సంస్కారాలు, పిల్లల పోషణ ప్రశ్నార్ధకం గా మారింది . ఆ ఐదుగురు చిన్నారులు కనబడ్డ ప్రతి వైపు సాయం కోసం దీనంగా ఎవరైనా దాతలు ఆ పిల్లలను ఆదుకోవాలని ప్రశాంత్ అనే ఓ గ్రామస్థుడు ఈ విషయాన్ని పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. వీరికి సాయం చేయాలనుకునే వారు కింది మార్గాల్లో ఆడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Aathmiyatha Foundation. A/c No. 510101003920312
Corporation bank, IF CORP0000670
Gpay phonepe paytm 8885472824
----------------------------------------------------------------------------------------------

Five foster children from the village of Gunturupalli in Peddapalli district and Palakurthi mandal in our Telangana state have lost their father and are now awaiting any help or support from their mother. Ramesh has a wife and five children. All children are under 7 years old! His wife is suffering from illness. Ramesh is a working family man. But in the strange drama of fate, he could not win. He had a stomach ulcer last year, and he could not afford proper healing or die. His wife and young children, who are suffering from illness, have now died. His cremations and child nutrition became questionable. Prashant, a villager, posted this in a pace book, asking for donors to help the children in return for help on each side of the five little girls. He urged those who want to help them to play in the following ways.
Aathmiyatha Foundation. A/c No. 510101003920312
Corporation bank, IF CORP0000670
Gpay phonepe paytm 8885472824

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !