సామూహికంగా కరోనా మృతుల ఖననం
కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్ సమీపంలోని ఓ ద్వీపం(హార్ట్ ఐలాండ్)లో సామూహిక ఖననం చేశారు. భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే అంత్యక్రియలను నిర్వహించారు.
ఇప్పటి వరకు న్యూయార్క్ నగరంలోనే దాదాపు 1 లక్షా 59 వేల మంది కరోనా బారిన పడగా దాదాపు 7067 మంది మృతిచెందారు. ఇక అమెరికా వ్యాప్తంగా 4,68,703 మందికి కరోనా సోకగా, 16, 679 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల మందికి కోరానా సోకగా, 95 వేల మంది మృతిచెందారు.
--------------------------------------------------------------------------------
US financial capital New
York's situation has worsened following the Corona pandemic. The bodies were
buried on an island near the Bronx in New York (Hart Island). Huge corona
bodies were placed in white boxes, buried in a pile of piles at once. The
funeral was held without any family or acquaintance. In New York City alone, about 1 million
59,000 people have been infected with coronation and about 7067 people have
died. There are 4,68,703 people across the United States with 16,679.
Comments
Post a Comment