ఇండోర్లో వెల్లివిరిసిన మతసామరస్యం




ఇండోర్‌లోని రాణిపుర ప్రాంత ముస్లిం యువకులు దేశంలో ఇంకా మత సామరస్యం ఉందని నిరూపించారు. దక్షిణ రాణిపురలో నివాసముండే దుర్గ అనే వృద్దురాలు దీర్ఘకాలిక అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. కానీ లాక్డౌన్ పరిమితుల కారణంగా దుర్గ మరణించిందని తెలిసినా ఆమె ఇద్దరు కుమారులు తప్ప బంధువులెవరూ అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో స్థానిక ముస్లిం యువకులే ముందుకొచ్చి ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మృతురాలు దుర్గ ఇద్దరు కొడుకులతో కలిసి ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తరలించడమే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు నిర్వహించి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఒక హిందూ మహిళ అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులను కాలనీవాసులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విషయం తెలుసుకున్న అధికారులు అభినందనలతో ముంచెత్తారు.
---------------------------------------------------------------------------------
Muslim youth from Ranipura area of ​​Indore prove that there is still communal harmony in the country. Durga, a resident of South Ranipura, died on Monday after a long illness. But Durga could not attend the funeral, except her two sons, who knew that Durga had died due to lockdown restrictions. The local Muslim youth came forward and decided to conduct her funeral.
The deceased, Durga, along with her two sons, moved her body to the crematorium and performed rituals according to Hindu tradition and symbolized communal harmony. The Muslim youth who had witnessed the funeral of a Hindu woman were greeted with applause by the colonialists as well as by local public and local authorities.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !