కరోనా వ్యాప్తి చేయడానికి వచ్చామని ముగ్గురి హంగామా


తాము కరోనా సోకినా ముస్లింలమనీ.. కరోనాను మరింత వ్యాప్తి చేయడానికే తాము వచ్చామని చెప్పడమే కాకుండా తమ చేతి ఉన్న "హోమ్ క్వారంటైన్" అనే ముద్రను సైతం చూపి నానా హంగామా చేసి పోలీసులను కూడా భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు ముస్లిమేతర దుండగులను కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 8న మాండ్యా జిల్లాలోని ఓ చెక్ పోస్ట్ దగ్గర ఆటోలో వచ్చిన ఈ ముగ్గురు పైన చెప్పినట్లు పోలీసులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేశారు. తమను ముట్టుకుంటే పోలీసులకు కూడా సోకుతుందని బెదిరించారు. అయినా, పోలీసులు ఎలాగోలా ఆ ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించగా, ముగ్గురు దుండగులు కూడా హిందువులనీ, కేవలం విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర చేశారని తేలింది. ఈ ముగ్గురు దుండగుల పేర్లు "మహేష్, అభిషేక్, శ్రీనివాస్" అని కేఆర్ పెట్ తహశీల్దార్ శివమూర్తి వెల్లడించారు.
----------------------------------------------------------------

Three non-Muslim thugs have been taken to the Mandalay district of Karnataka state by Nana Hangama, who also claimed that they came to spread the corona and also imprinted the "Home Quarantine" on their hand. Details are as follows.. 

On April 8, the three men who came in an auto near a check post in Mandya district were terrified by the police. They also threatened to infect the police if they touched them. However, the police have managed to apprehend the three thugs and in their own style, the three thugs have conspired to provoke Hindus and mere hatred. The names of the three thugs are "Mahesh, Abhishek and Srinivas", according to KR Pet Tahsildar Sivamurthy.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !