డాక్టర్లను దొంగలంటున్న ట్రంప్ !


అమెరికాలో వైద్య సిబ్బందిని దొంగలంటూ అధ్యక్షుడు ట్రంప్యే ఆడిపోసుకుంటున్నాడట‌ ! మాస్కులను ఆసుపత్రులు, వైద్య సిబ్బంది దొంగిలించడం వల్లే వీటికి కొరత ఏర్పడిందని ట్రంప్వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. యుద్ధ రంగంలో ముందుండి పోరాడుతున్న సైనికులను కమాండర్నిందించి కూర్చొన్నట్లుగా ఉంది ట్రంప్తీరు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్వర్కర్లకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, గౌనులు, టెస్టింగ్కిట్లు, రెస్పిరేటర్లు, శానిటైజర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచేందుకు నిర్దిష్ట చర్యలేవీ తీసుకోవడం లేదు. పైగా వారిని దొంగలుగా చిత్రించే ప్రయత్నం చేశాడు.

కరోనా వైరస్ను ఎలా ఎదుర్కోవాలో చైనా అనుభవం నేర్పిస్తోంది. అలాగే ఎలా ఎదుర్కోకూడదో అమెరికా అనుభవం గుణపాఠం నేర్పుతోంది. ట్రంప్ నిర్లక్ష్యానికి అమెరికాలో 2,13,003 కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మృత్యు వాత పడ్డారు. అమెరికాలో రోనా కాటుకు నం లి అవుతుంటే ట్రంప్ ఏమో కార్పోరేట్ కంపెనీల సేవలో రిస్తున్నాడ‌. రోనా ప్యాకేజ్ కూడా వారికే అర్పిస్తున్నాడ‌.

కరోనా ప్రమాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్), ఆరోగ్య రంగ నిపుణులు చేసిన హెచ్చరికల్ని ట్రంప్ ట్టించుకోలేదు. కరోనా మహమ్మారి అంతమయ్యేలోపు అమెరికాలో 2 లక్షల మందిని అది బలిగొంటుందని ప్రముఖ వైద్య నిపుణులు, అమెరికాలోని అలర్జీ, అంటువ్యాధుల జాతీయ పరిశోధనా సంస్థ డైరక్టర్అంథొనీ ఫౌసి చేసిన హెచ్చరికను ట్రంప్ నిర్లక్ష్యం చేశారు.

నిరుద్యోగం కనివిని ఎరుగని రీతిలో 32.7 శాతానికి చేరుకోనున్నదని ఆర్థిక వేత్తల అంచనా. చరిత్రలో ఇదొక అసాధారణ పరిస్థితి. ట్రంప్ప్రభుత్వం మొదట ఇదంతా మీడియా సృష్టి అని, గోరంతలు కొండంతలు చేసి చూపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందంటూ సమస్య తీవ్రతను గుర్తించేందుకు నిరాకరించారు. ఫలితంగా కరోనా అమెరికాలోని యాభై రాష్ట్రాలకు విస్తరించింది. అమెరికా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న న్యూయార్క్సిటీ కరోనాకు కేంద్ర స్థానంగా మారింది

కరోనాపై పోరు పేరుతో 2.2 లక్షల కోట్ల డాలర్లతో తీసుకొచ్చిన ప్యాకేజీలో సింహభాగం ప్రైవేట్ఎయిర్లైన్స్‌, స్పేస్‌, హోటల్పరిశ్రమకే దక్కనుంది. కార్పొరేట్లు, కుబేరుల డబ్బుతో అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్పార్టీ కి, సంక్షోభాన్ని తన కార్పొరేట్మిత్రులకు వరంగా మార్చడమెలా అన్నదే ధ్యేయమై పోయింది.
---------------------------------------------------------------------------------
President Trump is making fun of medical staff in America! It is a shame for Trump to comment that the masses are being stolen by hospitals and medical staff. Trump looks like the commander is sitting on the front line, blaming soldiers who are fighting in the front. There are no specific actions taken to make the masks, gloves, gowns, testing kits, respirators, sanitizers and other medical equipment necessary for doctors, nurses and health workers fighting in front of the corona. He tried to portray them as thieves.
China's experience teaches you how to deal with the corona virus. The American experience teaches us how to cope. There were 2,13,003 cases in the US for Trump's negligence, and more than 5 thousand deaths. If Corona bites in the US, then Trump is running ammo. The Corona package is also offered to them.
Trump did not heed the warnings made by the World Health Organization (WHO) and healthcare professionals about the corona risk. Trump ignored the warning issued by prominent medical experts and director of the National Research Institute of Allergy and Infections Anthony Fauci that it would kill 2 million people in the United States before the end of the corona epidemic.
Unemployment is forecast to hit 32.7%, a forecast for economists. This is the most unusual event in history. The Trump government initially refused to recognize the seriousness of the problem, saying that all this was a media creation, scaring people into the clutches. As a result, Corona has expanded to fifty states in America. New York City became the focal point of American commerce and became the center of Corona.
In the package of $ 2.2 trillion in the name of fighting Corona, the bulk of the package will go to the private airline, space and hotel industry. For the Republican Party, which came to power with corporations and Kuber money, it was aimed at turning the crisis into a boon to its corporate allies.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !