విషాదంలో సల్మాన్ ఖాన్ !
కరోనా కాలం సల్మాన్ ఖాన్ ఇంట్లోనూ విషాదం నింపింది. సొంత మేనల్లుడు చనిపోయినా అంత్యక్రియలకు హాజరు కాలేని దుస్థితి ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను తీవ్రంగా కలిచివేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి..
సల్మాన్ మేనల్లుడు 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సల్మాన్ కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగే ఈయన అంత్యక్రియలు ఇండోర్లో ఏప్రిల్ 1న జరిగాయి.
అయితే లాక్ డౌన్ కారణంగా సల్మాన్ సహా చాలా మంది అబ్ధుల్లా అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు. కేవలం తక్కువ మందితోనే ఖననం జరగింది. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు. నిరుపేద, కోటీశ్వరుడు, సామాన్యుడు, సెలబ్రెటీ ఎవ్వరినీ ఈ కరోనా ప్రభావం వదల లేదు.
---------------------------------------------------------------------------------
Salman Khan's tragedy in the Corona era The plight of his own nephew, who
has not been able to attend the funeral, is now mingling with Salman Khan. The
details are as follows ..
Salman's nephew, 38-year-old Abdullah Khan, died in hospital after
suffering a heart attack. His funeral took place on April 1 in Indore. However,
due to the lock-down, many Abdulullahs, including Salman, were unable to attend
the funeral. Only fewer people were buried. Due to the lockdown being
implemented to prevent corona outbreaks, there is no need to move from one area
to another. Salman
Khan could not attend the funeral. This corona effect is not leaving anyone
like the poor, billionaire, common man or celebrity.
Comments
Post a Comment