కేవలం రూ.500/- లకే కరోనా కిట్ ను రూపొందించిన ముస్లిం డాక్టర్


ఓ ప్రక్క కరోనా ఎంత విజృంభిస్తున్నన్నప్పటికీ ఇండియా COVID-19 టెస్టు లు చేసే విషయంలో మిగతా అన్ని దేశాలతో పోల్చితే ఎంతో వెనుకబడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే! ఎంత అంటే 1 మిలియన్ ప్రజలకు 211 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. దానికి కారణం COVID-19 ఇంపోర్టెడ్ టెస్టింగ్ కిట్ రూ. 4500/- కావటమే! పైగా కరోనా నిర్ధారణకు 7 నుండి 8 గంటలు పట్టటమే!

ఈ సమస్య నుండి బయటపడవెయ్యటానికి నోయిడా కు చెందిన ‘న్యూ లైఫ్ ల్యాబ్స్’ డైరెక్టర్ డాక్టర్. నదీమ్ రహ్మాన్ అనే ముస్లిం డాక్టర్ “కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్” ను కేవలం రూ. 500/- లకే అయిపోయే విధంగా… పైగా 15 నిమిషాల వ్యవధిలో ఫలితాలు (results) వెలువడే విధంగా విన్నుత్న కరోనా టెస్టింగ్ కిట్ ను రూపొందించటం జరిగింది. అంతేకాక, “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు ఇండియన్ మెడికల్ కౌన్సిల్” ద్వారా సైతం ఈ టెస్టింగ్ కిట్స్ కు ఆమోదం కూడా లభించింది .

ఇప్పుడు అతికొద్ది రోజుల్లో ఈ విన్నుత్న కిట్స్ మొత్తం ఇండియా అంతా రాబోతున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నప్పటికి రోజుకు 60 వేల నుండి 70 వేల కిట్స్ వరకు సప్లై అయ్యే విధంగా డాక్టర్. నదీమ్ రహ్మాన్ మరియు టీం పనిచేస్తుంది. కరోనా మహమ్మారి నుండి బయటపడటానికి ఏకైక మార్గం విస్తృత స్థాయిలో టెస్టులు చెయ్యటం ఒక్కటే మార్గమని WHO సైతం పదే పదే చెబుతుంది. ఇప్పుడు ఈ టెస్టింగ్ కిట్స్ ను ఇంత తక్కువ ఖర్చుకు, ఇంత తక్కువ సమయంలో జరిగిపోయే విధంగా రోపొందించటాన్ని బట్టి డాక్టర్. నదీమ్ రహ్మాన్ మరియు వారి టిమ్ ను అభినందించాల్సిందే!
-----------------------------------------------------------------------

It is known that India is far behind in all COVID-19 Tests in comparison to the rest of the world despite the booming Corona. So much so that there are only 211 tests per 1 million people. That’s because the COVID-19 Imported Testing Kit costs Rs. 4500 / -! More than 7 to 8 hours to diagnose corona!

Dr. Noida is the director of Noida's New Life Labs website to overcome this problem. A Muslim doctor named Nadeem Rahman has launched the Corona Rapid Testing Kit for just Rs. 500 / -… The Virtuana Corona Testing Kit is designed to deliver results in as little as 15 minutes. The test kits have also been approved by the "National Institute of Virology and Indian Medical Council".

Now these kits are coming all over India in a few days. The doctor is now able to supply up to 60,000 to 70,000 kits per day, despite the lockdown. Nadeem Rahman and team work. The WHO has repeatedly stated that the only way to get out of the corona epidemic is to do a wide range of tests. Now, the doctor has developed these testing kits to make them cost-effective and in such a short time. Congratulations to Nadeem Rahman and their Team!

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !