Jobs in MAULANA AZAD URDU UNIVERSITY
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో పలు నాన్ టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హస్ ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ కూడా ఉంది. ఇది కేవలం ఉర్దూ భాషపై పట్టున్న వారికే కాకుండా అందరూ అర్హులే..
Comments
Post a Comment