ఆమెకు ఐదోసారి "పాజిటివ్" !
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ని కరోనా వైరస్ అంత ఈజీగా వదలట్లేదు. ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి... ఐదోసారి టెస్ట్ చెయ్యగా ఈసారి కూడా కరోనా పాజిటివ్ అనే వచ్చింది. ఒకసారి కరోనా సోకిన తర్వాత... ప్రతీ 48 గంటలకు ఓసారి టెస్ట్ నిర్వహిస్తారు. సాధారణంగా రెండుసార్లు పాజిటివ్ వచ్చినా... మూడోసారి నెగెటివ్ వస్తుంటుంది. కానీ కనికాను మాత్రం వైరస్ అంత ఈజీగా వదలట్లేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్... లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. వైద్యులు మాత్రం కనికా ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదన్నారు వైద్యులు.
-------------------------------------------------------------------------------
Bollywood singer Kanika Kapoor is not as easy as the corona virus. Blood samples were collected from her ... This is the fifth time that she has been named Corona Positive. Once the corona is infected ... a test is performed every 48 hours. Usually the positive comes twice ... the third time the negative. But the virus's ijiga vadalatledu compassion. She is currently being treated at Sanjay Gandhi Hospital in Uttar Pradesh ... Lucknow. Doctors are not worried about Kanika's health. Her health was declared stable. The news coming out on social media is not doctors.
Comments
Post a Comment