మైనార్టీ గురుకుల దరఖాస్తు గడువు పొడిగింపు


తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. ఆ పాఠశాలలో శనివారం తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. 5వ తరగతిలో చేరే విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలని, 9618895460, 7995057879లను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------------

Telangana minority Gurukul schools have increased the admission deadline for the 2020-21 school year to 28 this month, the principal of minority gurukula said. He unveiled a pamphlet on Telangana minority Gurukul schools on Saturday with teachers. He said students enrolling in Class 5 should register online by 28th of this month and contact 9618895460 and 7995057879. The Principal and Teachers of Bhadrachalam Minority Gurukul School were present at the event.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !