చైనా వల్లే కరోనా : ట్రంప్

కరోనా వల్ల ఎయిర్‌లైన్స్‌తో పాటు నష్టపోయిన ఇతర పరిశ్రమలకు శక్తివంతమైన సపోర్ట్ ఇస్తామని ట్రంప్ తాజాగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే అదే ట్వీట్‌లో ఆయన వివాదాస్పద మాటను కూడా వాడారు. చైనీస్ వైరస్ వల్ల ప్రభావానికి లోనైన పరిశ్రమలను ఆదుకుంటామన్నారు. చైనా సీనియర్ దౌత్యవేత్త యంగ్ జేచీ .. కరోనాపై అమెరికా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కోవిడ్19 నియంత్రణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, కానీ ట్రంప్ కామెంట్స్ సరైన రీతిలో లేవని ఆయన ఆ దేశ విదేశాంగమంత్రితో పేర్కొన్నారు. చైనాను బద్నామ్ చేయాలని చూస్తే, దాన్ని కౌంటర్ చేస్తామన్నారు. వైరస్ నియంత్రణకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
కరోనాపై ట్రంప్ కామెంట్ చేయడంతో.. ట్విట్టర్‌లో రియాక్షన్లు వెల్లువలా వచ్చాయి. కొందరు అమెరికా అధ్యక్షుడిని సమర్థించారు. మహమ్మారిని చైనీస్ వైరస్ అనడం జాత్యాంహకారమే అవుతుందని మరికొందరు విమర్శించారు. ట్రంప్ కామెంట్‌ను తప్పుపట్టిన వారిలో కూల్ క్విట్ ఫౌండర్ యూజీన్, రోలింగ్ స్టోన్ రైటర్ జామిల్ స్మిత్ లాంటి వాళ్లు ఉన్నారు. కరోనా గురించి మాట్లాడినప్పుడు చాలా స్పష్టమైన భాషను వాడాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ పేరుతో ఎవర్నీ దూషిస్తున్నట్లు చేయకూడదన్నది. వైరస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, కేవలం సైంటిఫిక్ డేటా ఆధారిత సమాచారాన్ని మాత్రమే సంబోధించాలని సూచించింది. ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని కించపరిచే రీతిలో కామెంట్లు చేయకూడదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. మరోవైపు వుహాన్ నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
----------------------------------------------
The Wuhan city in China has become a focal point.
However, the world is trembling because of the corona virus. The virus was
declared by the World Health Organization as a pandemic. In this context, US
President Donald Trump made a controversial comment. Covid19 disease is also
referred to as the Chinese virus. The Chinese industry has responded to the
alarm by saying that American industries have been badly affected. The dragon
nation is angry with Trump over this. Trump has accused the comments of not
being fair. Trump said in a recent tweet that
Corona has been providing vital support to other airlines that have lost their
due to the airline. But in the same tweet, he used the controversial word.
Chinese viruses are gaining popularity. Chinese senior diplomat Yang Zhei has
defied the US's comments on Corona.
He told the
country's foreign minister that Kovid19 was aggressively pushing for control,
but that Trump's comments were inadequate. If you look at China, you counter
it. Virus is supposed to be useful for control.
Some
have supported the US president. Many have criticized the pandemic as being a
virus of Chinese pandemic. Among those who disapproved of Trump's comment were
Cool Quit Founder Eugene and Rolling Stone Writer Jamil Smith. The World Health
Organization has now warned that when using coronary language, it should be
very clear. Don't want to slander anyone in the name of viruses. Speaking of
viruses, Kewalam advised that scientific data-driven communication should be
addressed. The WHHO has warned not to comment on a country and a region.
Comments
Post a Comment