హజ్ కోసం దాచుకున్న ధనం.. 'కరోనా'కు దానం..
జమ్మూ కాశ్మీర్కు చెందిన ఖలీదా బేగం అనే 87 ఏళ్ల ఓ ముస్లిం మహిళ తాను హజ్ యాత్ర కోసం దాచుకున్న 5 లక్షల రూపాయలను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ 'సేవా భారతి'కి కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా హజ్ యాత్ర వాయిదా పడటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.
ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ మీడియా విభాగం అధిపతి ఇంద్రప్రస్థ విశ్వ సమ్వద్ కేంద్రా (ఐవిఎస్కె) అరుణ్ ఆనంద్ మాట్లాడుతూ కోవిడ్ -19 వ్యాప్తి చెంది దేశం కష్టాల్లో ఉన్న ఈ సమయంలో ఖలీదా బేగం తన హజ్ యాత్ర సొమ్మును విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ డబ్బును జమ్మూ కాశ్మీర్లోని పేదల సంక్షేమానికి వినియోగినాచాలని ఖలీదా బేగం కోరినట్టు అరుణ్ ఆనంద్ తెలిపారు.
------------------------------------------------------------------
Khalida Begum, an 87-year-old Muslim woman from Jammu and Kashmir, donated
Rs 5 lakhs she had saved for the Haj pilgrimage to the RSS affiliate 'Seva
Bharati' in support of the corona victims. The decision was made following the
postponement of the Hajj pilgrimage due to the lockdown, she said.
RSP media unit chief Indraprastha Vishva Samvad Kendra (IVSK) Arun Anand
said that it was very commendable that Khalid Begum made the decision to donate
his Hajj pilgrimage to the country during the Kovid-19 outbreak. Arun Anand
said that Khaleda Begum wanted the money to be used for the welfare of the poor
in Jammu and Kashmir.
Meanwhile, Khalida Begum was one of the first few women
to study at a convent in English medium in Jammu and Kashmir.
Comments
Post a Comment