అప్పు చెల్లిస్తానంటే బ్యాంకులు తీసుకోవడం లేదు..


దేశంలోని బ్యాంకులకు వేలకోట్ల అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్మాల్యా మరోసారి తాను తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ముందుకొచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరమైన ప్రస్తుత తరుణంలో గతంలో తాను కింగ్ఫిషర్ఎయిర్లైన్స్కోసం తీసుకున్న అప్పు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం ప్రకటించారుకింగ్ఫిషర్కంపెనీకోసం నేను తీసుకున్న రుణాన్ని 100శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మరోసారి తెలుపుతున్న. కానీ రుణాలు తిరిగి తీసుకొనేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. నా ఆస్తులను సీజ్చేసిన ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా వాటిని విడుదల చేయనంటున్నదిఇప్పుడు దేశం కరోనా కష్టాల్లో ఉన్నందున ఇప్పుడైనా నా వినతిని పరిగణనలోకి తీసుకోవాలని భారత ఆర్థిక మంత్రిని కోరుతున్న అని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం వెనుకాముందు ఆలోచించకుండా దేశవ్యాప్త లాక్డౌన్ప్రకటించిందని, దాంతో తన కంపెనీలన్నీ బలవంతంగా మూసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
---------------------------------------------------------------------------------
Vijaymalya has once again come forward to pay off the debts he has borrowed from the banks of the country and fled abroad. Corona has announced on Tuesday that it is ready to pay off its debt to Kingfisher Airlines, which is currently in need of massive funding from the government. Once again, I am ready to pay 100% of the loan I have taken for Kingfisher Company. But the banks are not ready to repay the loans. The Enforcement Directorate (ED), which has seized my assets, is not releasing them. "I am asking the Finance Minister of India to consider my hearing now as Corona is in trouble," he said. He said the Indian government had announced a nationwide lockdown without hesitation and forced all of its companies to shut down.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !