పెద్ద మనసున్న చిన్నారి
ఈ చిన్నారి పేరు టెహ్రీన్ ఖాన్, తండ్రి పేరు మొహమ్మద్ బసర్ ఖాన్, నివాసి అక్బర్ పూర్, ఈ అమ్మాయికి 6 సంవత్సరాలు, అందమైన ఈ చిట్టితల్లి తన పిగ్గీ బ్యాంకులో దాచుకున్న రూ .4500/-లను స్థానిక ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అమిత్ ప్రతాప్ కు ఇచ్చి ఈ డబ్బుతో పేదలకు ఆహారం ఇవ్వమని చెప్పింది. ఇంత ఇంత చిన్న వయసులో అమ్మాయికి వచ్చిన ఆలోచనను పోలీసులతోపాటు అందరూ అభినందిస్తున్నారు.
-------------------------------------------------------------
The name of
this little girl is Tehreen Khan and the father's name is Mohammad Basar Khan
resident Akbarpur, the girl is 6 years old, this cute girl broke her piggyback
and gave Rs.4500/-
to the in-charge inspector, Akbarpur Amit Pratap Singh, and said that uncle
should feed the poor with these money. It is a salute to give such a girl’s thought.
Comments
Post a Comment