ముస్లింల చేతుల మీదుగా హిందువు అంత్యక్రియలు
హిందూ-ముస్లిం ఐక్యతకు ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ వాసులు ఉత్తమ ఉదాహరణగా నిలిచారు. జిల్లాలోని ఆనంద్ విహార్ ప్రాంతానికి చెందిన రవిశంకర్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మరణించారు. ఈ విషయం రవిశంకర్ బంధువులకు తెలిపితే వారు లాక్డౌన్, కరోనా భయాందోళన కారణాలతో రవిశంకర్ చివరి చూపులకు కూడా రాలేకపోయారు.
ఈ క్రమంలో రవిశంకర్ అంత్యక్రియలు ఎవరు చేయాలనే సమస్య తలెత్తింది. ఇది తెలుసుకున్న అదే ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు రవిశంకర్ అంత్యక్రియలు జరిపించేందుకు ముందుకువచ్చారు. రవిశంకర్ మృతదేహాన్ని తమ భుజాలపై శ్మశానానికి తీసుకెళ్లడమే కాకుండా మృతుని కుటుంబానికి తలా కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. పైగా మృతదేహాన్ని మోసుకెళ్తున్నప్పుడు ముస్లింలు "రామ్ నామ్ సత్య్ హయ్" అంటూ నినదించడం గమనార్హం! ముస్లింలు తీసుకున్న ఈ అంత్యక్రియల నిర్ణయంపై అన్ని వర్గాల ద్వారా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
------------------------------------------------------------------
Bulandshahr in Uttar Pradesh witnessed the best example
of Hindu-Muslim unity amidst the lockdown going on throughout the country. Here
the bier of a Hindu neighbor was given a scare by the people of the Muslim
community when the relatives of the deceased shunned the bier from the fear of
the Corona virus. The matter is of Anand Vihar area of the district. It is
being told that Ravi Shankar, who hails from the area, died suddenly on
Saturday morning. Ravi Shankar lived here with his two sons and wife. The death
was reported to relatives. But due to the lockdown and the threat of Corona,
relatives did not reach Ravi Shankar's house for the last rites.
After which the problem arose in front of the relatives
of the deceased how to perform the last rites. The relatives of the deceased
were still looking for a solution to the problem that the Muslims living in the
area came out as an angel for them. Muslims undertook Ravi's funeral. Not only
did he financially assist the families of the deceased who were financially
weak for the last rites, but he carried the bier on his shoulders to the
crematorium.
The most interesting thing about this funeral procession
taken by the Muslims was that during this time, the Muslims also raised the
name of Rama Naam Satya Hai with the Hindu customs. Muslims called the same Ram
name as the truth, with the joy of Ram, Tabrez Ansari was killed in Jharkhand.
The Muslims of Bulandshahr have shown a mirror to those who committed violence
against Muslims in the name of Ram.
Comments
Post a Comment