కాబూల్ లో మారణహోమం
కాబూల్‌లోని గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 25 మంది సిక్కులు మరణించారు. ఓ వైపు యావత్ ప్రపంచం సమష్టిగా కరోనో వైరస్ వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యమవుతుంటే ఈ ముష్కరులు మానవత్వానికే మచ్చ తెచ్చారు. ఈ మానవత్వ ఈ శత్రువుల ఆకృత్యానికి బలైన వారి ఆర్తనాదాలతో బుధవారం కాబూల్ వీధులు మార్మోగాయి. అక్కడి హృదయ విదారక, బాధాకరమైన దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి.
ప్రస్తుత కరోనా విపత్తును ఎదుర్కోవడానికి సిక్కులు ఎంతో మంది ఆపన్నుల ఆకలి తీరుస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ వంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే! మానవాళికి సహాయం చేస్తున్న సిక్కు సమాజంపై జరిగిన ఈ దాడిని అన్ని దేశాల ప్రజలు తీవ్రంగా ఖండించారు. ఈ కఠినమైన కాలంలో సిక్కులకు సంఘీభావం తెలిపారు.
------------------------------------------------------------------------------------------------------
ISIS militants carried out a fierce attack on a gurdwara in Kabul. About 25 Sikhs were killed in the attack. On the one hand, if the whole world is involved in the fight against coronavirus, these gunmen will be scarred. On Wednesday, the streets of Kabul were marred with their shouts of humanity. The heartbreaking and painful scenes that surrounded the locals.
It is known that Sikhs are doing their best to fight the current corona disaster and are doing their best to help the world. People of all nations have strongly condemned this attack on the Sikh community, which is helping humanity. Solidarity for the Sikhs in these tough times.
Comments
Post a Comment