ఆవు పై అత్యాచారం


అత్యంత జుగుప్సాకరమైన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. మానవ జాతి సిగ్గు పడాల్సిన సంఘటన ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కామం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆవు మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇవే..

మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చాచోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగంజ్ కు చెందిన ఓ మూగవాడు శనివారం అర్ధరాత్రి ఆవుపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానిక నివాసి భవనంపై నుంచి ఆ అఘాయిత్యాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు ఈ ఘటనను ఖండించారు. ఈ వీడియోను చూసిన స్థానికుడు ముఖేష్ శర్మ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
-----------------------------------------------------------

The most disgusting event has come to light in Madhya Pradesh. The state of the human race is ashamed. A man who is intoxicated with rape has raped a cow. A video related to this has appeared on social media. That post has gone viral. Knowing this, the police registered cases against him under various sections. The details of this ..

A dumb man belonging to Binanganj under the Chachoa police station in Guna district of Madhya Pradesh was raped by a cow at midnight on Saturday. A local resident noticed this and videotaped it. The video went viral with the posting on social media. All who saw this were angry with him. Animal lovers have condemned the incident. Mukesh Sharma, the local man who watched the video, lodged a complaint with the police and demanded strict action against the accused.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !