అక్కడ వెండి నాణేల వాన కురిసిందట !


ఓ ఇంటి పునాది గోడ కూలిపోవడంతో.. అందులో వెండి నాణేలు బయటపడ్డట్టు చెబుతున్నారు. ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటివి అని అంటున్నారు. అప్పట్లో బొందు అమ్మోరయ్య,ఎల్లమ్మ అనే ధనవంతులైన మత్స్యకార కుటుంబం ఆ ఇంట్లో నివసించేదని.. ఆ సమయంలోనే గోడల్లో వెండి నాణేలు దాచిపెట్టి ఉంటారని అంటున్నారు. అయితే తూర్పుగోదావరి సాగర తీరంలో వెండి నాణేల తుఫాన్ కురిసింది. తుఫాను కారణంగా సముద్ర అలల ఉద్ధృతికి తీరంలో కూలిన ఇంటి గోడల్లో వెండి నాణేలు కురిశాయ్. జనం కాస్తా ఎగబడి వెండి నాణాలు ఏరుకున్నారు. వీటిని పురావస్తు శాఖ ఇప్పుడు వెండి నాణేలు ఎక్కడ లాక్కుపోతారోనని గోప్యంగా దాచేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది.

అలల తాకిడికి తీర ప్రాంతంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయ్. ఉప్పాడ కొత్తపల్లిలో కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయ్. అలల తాకిడికి కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయ్. సుమారు 8 గృహాలు వరకూ నేలకు ఒరిగాయ్. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కూలిన ఇంటి గోడల్లో నుంచి వెండి నాణేలు రాలిపడ్డాయ్. ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్‌ కాలం నాటివిగా తెలుస్తోంది. ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు తీరంలో వెతుకులాట ప్రారంభించారు.

పెద్ద ఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు…పూర్వం బొందు అమ్మోరయ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబానికి చెందిన వారు ధనవంతులని ప్రచారం కూడా జరుగుతోంది. ఇంటి గోడలో వారు ఈ వెండి నాణేలు దాచిపెట్టారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయ్. వందల సంఖ్యలో వెండి నాణేలు స్థానికులకు దొరికాయ్. ఇక…ఈ విషయాన్ని మాత్రం ఈ ప్రాంత వాసులు గోప్యంగా ఉంచుతున్నారు. వెండి నాణేలు దొరికిన విషయం తెలిస్తే పురావస్తు శాఖ అధికారులు తీసుకెళ్ళిపోతారోననే భయంతో స్థానికులు నోరు విప్పడంలేదు.
--------------------------------------------------------------

When the foundation wall of a house collapses, silver coins are revealed. The coins are said to date back to the British period. It was then that a wealthy fisherman named Bondu Amoraiah and Elllamma lived in the house. However, a cyclone of silver coins poured off the coast of East Godavari. Silver coins poured into the walls of a house collapsed on the shoreline as a result of the storm. The crowds of silver and silver coins. The archeology department is now secretly hiding where the silver coins will be locked. Due to the low pressure in the Bay of Bengal, the sea has raged on the Uppada beach in East Godavari district.

In the villages of the coastal tidal wave, houses were cut into the sea. Sea waters have entered the colonies at Uppada Pothupalli. Some houses were damaged by the tidal wave. Up to about 8 homes origai to the floor. The silver coins have been rolled out of the walls of the collapsed house in Konapatpet. The silver coins were rolled out when the basement wall of a house collapsed. These coins date back to the British period. Local people started searching the coast for these silver coins.

Locals say silver coins were available to a large number of people. On the other hand ... there is also a propaganda that the fishermen are formerly of a fishing family called Bamboo Amoraiah and Ellamma. We hear rumors that they are hiding these silver coins in the wall of the house. Hundreds of silver coins were found by the locals. And… the people of this area are keeping this thing confidential. Locals are not keeping their mouths open for fear of being taken away by archaeological authorities if they find silver coins.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !