ముందుంది ఉల్లి కరువు !


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు బంద్‌ చేసినట్లు మార్కెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి దిగుమతి అవుతున్న ఉల్లిని నిలిపివేశామని ఇది సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.తెలంగాణకు వచ్చే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా వైరస్‌ సమస్య తీవ్రంగా ఉన్నందున అక్కడ నుంచి వచ్చే ఉల్లి దిగుమతిని ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నామన్నారు.
---------------------------------------------------------------------------------
Srinivas, Joint Director of Markets, said on Friday that the city had imports of onion imports from other states in the wake of the coronavirus outbreak. He said the importation of onion to the state has come into effect from Monday.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!