పారిశుధ్య కార్మికులకు నోట్ల దండలు
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పెద్ద మసీదు ప్రాంతంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నాలుగు రోజులు క్రితం నమోదైన విషయం తెలిసిందే. దీంతో మునిసిపల్ పరిధిలోని మూడు కోలోమీట ర్ ల పరిధిని రెడ్ జోన్ గా జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిత్యం పట్టణంలో మునిసిపల్ కార్మికుల ద్వారా బ్లీచింగ్ ,హైపో క్లో రైడ్ వంటి ద్రవాలు చల్లుతున్నారు.ఇదే కాకుండా నిత్య దిన చర్యలో ప్రజారోగ్యం లో భాగంగా కాలువల,ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరించడం వంటి పనులు చెప్పనలవి కావు.ఈ విపత్కర. పరిస్థితులలో పారిశుద్ధ్య కార్మికుల కు సరైన గ్లౌసులు, మాస్కులు కూడా లేకపోతున్నది.వీరి సేవల విషయం గుర్తించి పేద్ద మసీదువీధికే చెందిన ప్రముఖ లాయర్ హారున్ కుమారుడు ఇంజనీర్ ఫయాజ్ సోమవారం సాయంత్రం ఆ వీధికి విధులకు వచ్చిన ఇద్దరు మునిసిపల్ పారిశుధ్య కార్మికులు నోట్ల దండలు వేశారు. ఒక్కొక్క రికి 15వందల రూపాయల నోట్లు చొప్పున ఒక హారంలా కూర్చి ఇలా ఇద్దరికి(1500x2) రూపాయల నోట్లతో హారం వేసి శాలువతో సన్మానించారు.ఈ అనుకోని సంఘటనతో ఆ ఇద్దరు కార్మికులు ఆనందిం చారు.
---------------------------------------------------------------------
Three corona positive cases
were reported four days ago in the large mosque area of Palamaneru town of
Chittoor district. The three zones of the municipality have been declared red
zone by the district authorities. Against this backdrop municipal workers are
pouring fluids such as bleaching and hypo-chloride rides into the city. This is
catastrophic. Engineer Fayaz, the son of a renowned mosque veteran, Lawyer
Harun, on Monday evening, lobbied for two municipal sanitation workers who had
come to duty on the street. The two workers (1500 x2) were greeted with a shawl
with a denomination at the rate of 15 hundred rupees each.
Comments
Post a Comment