మహిళలకు శాపంలా మారిన కరోనా !



వైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే... కొంతమంది కీచకులు మాత్రం విపత్కర పరిస్థితుల్లోనూ తమ వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రాణాంతక వైరస్వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తే దానిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 20 రోజులుగా పెరుగుతున్న గృహ హింస కేసులే ఇందుకు నిదర్శనం. మార్చి 24  భారత్లో 21 రోజుల పాటు లాక్డౌన్విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
క్రమంలో మార్చి మొదటివారంతో పోలిస్తే.. మార్చి 30 నాటికి గృహహింస కేసు సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. 111గా కేసుల సంఖ్య 257కు చేరిందని జాతీయ మహిళా కమిషన్వెల్లడించింది. కాగా లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేసే విధుల్లో పోలీసులు తలమునకలైన వేళ మహిళలపై అకృత్యాల సంఖ్య పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది.  వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నా.. వారిలో కేవలం ఒక శాతం మంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఫిర్యాదు చేసేందుకు రావడం లేదని సమాచారం. అయితే ఇది కేవలం ఒక్క భారత్కే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అకృత్యాల బారిన పడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
-----------------------------------------------------------------
On the one hand, the world's nations are trying to curb the corona pandemic ... Some keynotees do not change their perversion even in the face of adversity. Governments are also misusing a lockdown to curb the spread of the deadly virus. This is illustrated by cases of domestic violence that have been increasing worldwide for the past 20 days. Prime Minister Narendra Modi announced on March 24 that India had a 21-day lockdown.
The number of domestic violence cases nearly doubled by March 30 compared to the first week of March. The National Commission for Women has reported that the number of cases has reached 257. It is reported that there is an increasing number of incidents of violence against women when police are facing the task of effectively implementing the lockdown. There are thousands of women who are raped. However, this is not a matter of India alone. Statistics show that many people around the world are suffering.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !