చిన్నారిని రేప్ చేసిన బీజేపీ నాయకుడు.. అరెస్టులో జాప్యం చేసిన పోలీసులు..
అతడు ఓ ఉపాధ్యాయుడు.. కానీ స్థానిక బీజేపీ నాయకుడు.. కాబట్టి ఈ కామాంధుడు ఓ చిన్నారిని అత్యాచారం చేసినా ఇతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకు నెల పట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళ రాష్ట్రంలోని కన్నూరులో టీచరుగా పనిచేసే పద్మరాజన్ బిజెపి త్రిప్పంగోటూర్ స్థానిక కమిటీ అధ్యక్షుడు కూడా! ఇతడు తన పాఠశాలలోనే చదివే నాలుగో తరగతి విద్యార్థినిపై జనవరి, ఫిబ్రవరి నెలల్లో అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాధిత చిన్నారి ద్వారా తెలుసుకొని మార్చి 17న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసే ధైర్యం చేయలేదు. ఇతను స్థానిక బీజేపీ నాయకుడు కావడమే కారణమని, అందుకే పోలీసులు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిపిఐ (ఎం) నాయకులూ, ఆరోగ్య, సామాజిక న్యాయం, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కె.కె.శైలజ ఎన్ని ఆరోపణలు చేసినా పోలీసులు మాత్రం నిందితుడు పద్మరాజన్ అరెస్ట్ విషయంలో చొరవ తీసుకోలేదు.
ఇదిలా ఉంటే అదనపు పాఠాలు చెప్పాలని తనను పాఠశాలకు పిలిచి, ఆ తర్వాత టాయిలెట్ లోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని బాధిత చిన్నారి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని చిన్నారి పేర్కొంది.
ఎట్టకేలకు వామపక్ష నాయకులు, జస్టిస్ ఫర్ వాలయార్ కిడ్స్ వంటి ఫోరమ్ లాంటి సంస్థల ఒత్తిడితో దిగివచ్చిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వేణుగోపాలన్ కెవి ధ్రువీకరించారు. కాగా, ఈ ఘటన కేరళలో తీవ్ర దుమారం రేపడంతో ఏకంగా ముఖ్యమంత్రి పినరాయి విజయం నిందితుడి అరెస్ట్ ఆలస్యం విషయంలో సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. కరోనా లాక్ డౌన్ కారణంగా పద్మరాజన్ అరెస్ట్ లో జాప్యం జరిగిందని ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.
----------------------------------------------------------------------------------------------

Kannur police on Wednesday
arrested a school teacher, who is also a local BJP leader, for allegedly raping
a class four girl. The arrest comes after various organisations and political
parties came out expressing disappointment that the man had not been arrested
despite the complaint being registered a month ago.
Padmarajan K, president of
BJP’s Thrippangottur local committee in Kannur, was accused of raping a class
four student of his school, in the months of January and February. Despite the
Panoor police station officials charging a case against him on March 17 on the
basis of a complaint filed by the child’s parents, he was not arrested.
Protests against the delay by
police in arresting the man intensified in the last few days. From CPI(M),
which leads the ruling Left government in the state, to Minister KK Shailaja
who heads the Social Justice department, many came out slamming the police for
the delay.
According to reports,
the girl had given a statement to police that the man, her teacher, called her
to the school on a holiday in January, saying that there was some extra
curricular work, and allegedly sexually assaulted her after taking her to the
toilet. The girl has also stated to police that the man threatened to kill her
if she spoke about the incident to anyone else.
Thalasseri Deputy
Superintendent of Police (DySP) Venugopalan KV, told TNM that the accused has
been arrested under sections 376 (Punishment for rape) of the Indian Penal Code
and section 5 (Aggravated penetrative sexual assault) and section 6 (Punishment
for aggravated penetrative sexual assault) of the Protection of Children from
Sexual Offences (POCSO) Act.
Protest over police inaction
The delay by the police in
arresting a man during the lockdown period, when there was less opportunity for
a person to flee, had irked people. On Tuesday, KK Shailaja, Minister for
Health, Social Justice and Woman and Child Development, slammed the police
saying they should not exploit the good will enjoyed by the police department.
Forums like Justice for
Walayar Kids also came out condemning the delay in arrest. The Facebook pages
of Minister Shailaja, who is the MLA of Kuthuparamba assembly constituency
which includes Pannor municipality, and Chief Minister Pinarayai Vijayan, was
flooded with comments slamming the police and government in the delay shown in
the arrest.
“There is only 15 Km distance
to Palathayi (place in Panoor) from Kerala Chief Minister Pinarayi Vijayan’s
native place. It also comes under the constituency of Minister KK Shailaja, who
is said to be the most talented minister in the government. The place is not
even three kilometres from the house of former minister KP Mohanan. But none of
them have heard the cries of justice from a nine year old. It is scary that
police have not yet found him despite there being a POCSO case,” read one
comment posted on KK Shaijala’s Facebook post on COVID-19 on Tuesday.
Meanwhile, after the arrest on
Wednesday, DySP Venugopalan KV told the media that arrest was delayed due to
lockdown. “The inquiry was progressing smoothly, but then due to lockdown
following the COVID-19 outbreak, we could not focus on the case. That is why
arrest got delayed. We held raids in all the places where he could possibly go.
Yesterday night we got information that he could be in a particular house and
likewise we raided there and found him,” he said.
Chief Minister Pinarayi
Vijayan on Tuesday shielded the police force and claimed they are not at fault.
“Police had registered a case and had been investigating, arrest was made
today. Some people were trying to hide him. I do not believe that there is a
lapse,” said Pinarayi Vijayan.
Comments
Post a Comment