గడ్డి తింటున్న మోదీ ఓటర్లు !



ఏకంగా మన ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజల లాక్ డౌన్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక్కడి పేద ప్రజలు తినడానికి తిండి దొరక్కపోవడంతో గతి లేక నిజంగానే పచ్చి గడ్డినే ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాలను చూస్తున్న నెటిజన్లు ప్రధాని నియోజకవర్గ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే, మిగతా దేశ ప్రజల గతేంటోనని  గుప్పిస్తున్నారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !